Visakha Harbour Fire Accident: యూట్యూబర్ 'లోకల్ బాయ్ నాని' వల్లే 43 బోట్లు తగులబడ్డాయా? | BBC Telugu

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

విశాఖపట్నం ఫిషింగ్ హర్బర్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 బోట్లు మంటల్లో కాలిపోయాయి. 15 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.
#VisakhaHarbourFireAccident #AndhraPradesh #visakhapatnam #vizag

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Comments

Comments are disabled for this post.