శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉన్న గెడ్డవాని పేట గ్రామాన్ని క్రమంగా నది మింగేస్తోంది. ఇప్పటికే సగం ఊరు నదిలో కలసిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#Srikakulam #AndhraPradesh #Village
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
Comments
Comments are disabled for this post.