Himachal and Punjab Floods: ఇంటిపై పడిన కొండచరియలు, ముగ్గురి మృతి | BBC Telugu

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

హిమాచల్‌లో వరదలు, వర్షాల కారణంగా పదులు సంఖ్యలో ప్రజలు మరణించారు. పంజాబ్, హరియాణాలలో కూడా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి.
కొండచరియలు పడడంతో హిమాచల్, హరియాణా సరిహద్దుల్లోని పింజోర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు.
#Landslide #HimachalPradesh #Family #Floods
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Comments

Comments are disabled for this post.