Breastfeed: కొత్తగా తల్లి అయిన ఒరంగుటాన్‌కు ఎలా పాలుపట్టాలో నేర్పించిన లేడీ జూ కీపర్ | BBC Telugu

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

అమెరికాలోని ఒక జూలో అనాథగా పెరిగిన ఒక ఒరంగుటాన్ తల్లయ్యింది. కానీ దానికి తన బిడ్డ ఆకలి తీర్చడం ఎలాగో తెలీలేదు. దీంతో జూ అధికారులు రంగంలోకి దిగారు. ఒక లేడీ జూ కీపర్ సాయంతో దానికి బిడ్డకు ఎలా పాలుపట్టాలో నేర్పించారు.
#Monkey #Orangutan #Zoo #AnimalVideos #Mother #Breastfeeding

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Comments

Comments are disabled for this post.