అమెరికాలోని ఒక జూలో అనాథగా పెరిగిన ఒక ఒరంగుటాన్ తల్లయ్యింది. కానీ దానికి తన బిడ్డ ఆకలి తీర్చడం ఎలాగో తెలీలేదు. దీంతో జూ అధికారులు రంగంలోకి దిగారు. ఒక లేడీ జూ కీపర్ సాయంతో దానికి బిడ్డకు ఎలా పాలుపట్టాలో నేర్పించారు.
#Monkey #Orangutan #Zoo #AnimalVideos #Mother #Breastfeeding
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu


Comments
Comments are disabled for this post.