రాజన్న సిరిసిల్ల జిల్ల: తెరాస కరీంనగర్ పార్లమెంట్ అబ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలంటూ గంభీరావుపేట మండల కేంద్రంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్ రావు ప్రచారం. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లో కొండూరి రవీందర్ రావు ప్రచారం || NEWS9 TODAY


Comments
Comments are disabled for this post.