వేసవికి అల్లాడిపోతున్న ప్రజలు//NEWS9 TV

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

తూర్పు మన్యం మారేడుమిల్లి లో వేసవి తాపనికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. శనివారం వారపు సంతలో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సంతకి వచ్చి ఎండ తీవ్రత ఎక్కువగా వుండటంతో నీడ ప్రదేశంలో తలదాచుకుంటు వచ్చారు.ఈ నేపథ్యంలో మారేడుమిల్లి ప్రధాన కేంద్రం లో ఇప్పటి వరకు బస్ స్టాండ్ లేకపోవడంతో ఎండలోనే రోడ్ల పైన మారేడుమిల్లి మండల ప్రజలు బస్సులు కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు… ఈ వేసవిలో చలివేంద్రాలు కనిపించకపోవడంతో ప్రజలు దాహంతో అల్లాడిపోయారు.

Comments

Comments are disabled for this post.